నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ లింగంపల్లి విలేజ్ లో మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హాజరయ్యారు.
ముస్లిం సోదరలందరికి “మిలాద్ ఉన్ నబీ” ముబారక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ అజీమ్, అబ్దుల్ గఫర్, గోపాల్ యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, షైక్ ముబాషీర్, షైక్ అస్లాం, మొహమ్మద్ మోయిన్, సోహెల్, మొయిస్, అజ్జస్, షైక్ అజర్, యూసఫ్, అజర్, ఫరీద్, అజస్, సమీర్, కరీం, ఇంతియాజ్, మనన్ పాల్గొన్నారు.