నమస్తే శేరిలింగంపల్లి: చేవెళ్ల ప్రజా గర్జన సభ కి టీపీసీసీ జనరల్ సెక్రటరీ జేరిపేటి జైపాల్, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రాంచందర్ రాజు ఆధ్వర్యంలో వేల సంఖ్యలో తరలివెళ్లారు.
భారీ జన సమీకరణతో వెళ్లి సభను విజయవంతం చేషారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సి, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించి దళిత, గిరిజనుల జీవితాలలో వెలుగులు తెచ్చిందని, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.