- జోనల్ కమిషనర్ బి.శ్రీనివాస్ రెడ్డి కి కార్పొరేటర్లు వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ వినతి
నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పెట్/మాదాపూర్ డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని, సీసీ రోడ్లు అభివృద్ధి చేయాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ బి.శ్రీనివాస్ రెడ్డి ని కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు కార్పొరేటర్లు వి.పూజిత జగదీశ్వర్ గౌడ్. అనంతరం వినతిపత్రాన్ని అందించారు. డివిజన్ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు.