శేరిలింంగ‌ప‌ల్లి డివిజ‌న్ బీజేపీ ఎస్టీ మోర్చా సమీక్షా సమావేశం

శేరిలింగంపల్లి‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ ఆదర్శ్ నగర్ కాలనీలోని బీజేపీ కార్యాలయంలో డివిజన్ బీజేపీ అధ్యక్షుడు రాజు శెట్టి అధ్యక్షతన డివిజన్ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు ఎం.అశోక్ నాయక్ ఆధ్వర్యంలో ఎస్టీ మోర్చా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజు శెట్టి ఎస్టీ మోర్చా సభ్యులను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా విధి విధానాలపై, కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఎస్టీ మోర్చా ఉపాధ్య‌క్షుడు శ్రీనివాస్ జాదవ్, ఎన్. బాద్షా, ప్రధాన కార్యదర్శులు విఠల్ రాథోడ్, రాకేశ్ నాయక్, పి. శంకర్, ఐటీ సెల్ కో కన్వీనర్ సాయి వెంకట్, కార్యకర్తలు చెత్రు నాయక్, రవి నాయక్ పాల్గొన్నారు.

స‌మావేశంలో మాట్లాడుతున్న రాజు శెట్టి
పాల్గొన్న బీజేపీ నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here