నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ జనప్రియ అపార్ మెంట్స్ ఫేజ్ 1 లో గల మహాలక్ష్మి అమ్మవారికి ఆలయ ధర్మకర్త రవీందర్ రెడ్డి, ప్రియంవద రెడ్డిలు వజ్ర మకుట సహిత బంగారు చీరను అమ్మవారికి సమర్పించారు. శ్రావణ శుక్రవారం సందర్బంగా హఫీజ్ పేట్, మాదాపూర్ డివిజన్ల కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంంలో జనప్రియ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్, హన్మంతరావు, రాము, రమేష్, మీనాక్షి, ప్రసన్న శ్రీనివాస్, మహేష్ యాదవ్, ఆలయ పూజారులు విశ్వనాథ శర్మ, గోవిందు శర్మ, జితేందర్ శర్మ జనప్రియ అసోసియేష సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్వర్ణ చీర ను శ్రీ విశ్వకర్మ డిజైనర్ కె రవీంద్ర చారి తయారు చేేశారు.







Great sir 👍