మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ ప్రశాంత్ నగర్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోషియేషన్ సభ్యులతో కలిసి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ కాలనీలో పర్యటించారు. కాలనీలోని పార్కుల అభివృద్ధికి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సహకారంతో కృషి చేస్తానని హామీ ఇచ్చారు.