వినాయకుడికి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పూజలు

నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని నాగార్జున ఎనక్లేవ్, ఏ ఏస్ రాజు నగర్, మయూరి నగర్ , ఎఫ్ సి ఐ కాలనీ, సాయిరాం నగర్ కాలనీ, లక్ష్మివెంకట్ నగర్ కాలనీ, డాక్టర్స్ రెడ్డి కాలనీలలో వినాయక చవితి నవరాత్రోత్సవాలు వేడుకగా నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా పలు వినాయక మండపాలను మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పలు కాలనీల మండపాల నిర్వాహకులు, స్థానిక నాయకులు, వివిధ కాలనీల వాసులు, పలు కాలనీల అసోషియన్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here