నమస్తే శేరిలింగంపల్లి : బీ ఆర్ యస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు మడినగూడాలోని ఆయన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బీ ఆర్ యస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్ల తిరుమలేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో వాలా హరీష్ రావు, బాబు మోహన్ మల్లేష్, కంది ఘనేశ్వర్, గణేష్ రెడ్డి, మధు, ధరమ్ వీర్, వెంకటేష్, దేవదుర్గం గిరి, పల్లపు యాదయ్య, నరసింహ పాల్గొన్నారు.