షరబత్ పంపిణి

నమస్తే శేరిలింగంపల్లి: మొహర్రం పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని పీర్ల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని, సిద్ధిక్ నగర్ లో ఊరేగించిన ఈ పీర్లకు కార్పొరేటర్ హమీద్ పటేల్ దట్టిలు కట్టి కానుకలు సమర్పించారు.

అనంతరం ప్రజలకు షరబత్ పంపిణి చేశారు. ప్రజలందరికి అల్లా దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here