నమస్తే శేరిలింగంపల్లి: ఆంగ్ల నూతన సంవత్సరం 2023 సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ సగర సంగం 2023 సంవత్సర క్యాలెండర్ ను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సగర సంగం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్, సలహాదారులు రాము సాగర్, యాదాద్రి అన్న సత్రం అధ్యక్షుడు KP రాములు సాగర్, గ్రేటర్ సగర సంఘం గౌరవ అధ్యక్షుడు వెంకటస్వామి సాగర్, ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు సాగర్, కోశాధికారి రామస్వామి సాగర్, గ్రేటర్ యువజన సంఘం అధ్యక్షుడు సీతారాం సాగర్, చెన్నయ్య, రాజు, ప్రవీణ్, చందు, సాయి బాబు, గిన్నె రాము, చంద్రమోహన్ పాల్గొన్నారు.