- పట్టించుకోని అధికారులు.. సమిష్టిగా ఒకటై సమస్యను పరిష్కరించుకున్న బస్తి వాసులు
నమస్తే శేరిలింగంపల్లి : స్టాలిన్ నగర్ లో సంవత్సర కిందట ప్రధాన మార్గంలో రోడ్డు వేయకుండా వదిలేసిన భాగంలో రాకపోకలకు ప్రజలు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు.
దింతో బస్తీ వాసులంతా ఏకమై సమిష్టిగా ఒక్కటై సమస్యను పరిష్కరించుకున్నాడు. సిమెంటు, కంకర, ఇసుక కావలసిన ఆర్థిక ని సమకూర్చుకొని యువకులు, పెద్దలు కలిసి కాలనీలోకి వెళ్లే ప్రధాన రోడ్డు మార్గాన్ని శ్రమదానంతో బాగు చేసుకున్నారు. సమస్య కళ్ళముందున్న అధికారులకు కనిపిస్తున్న స్పందించకపోవడం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.