
హఫీజ్ పేట(నమస్తే శేరిలింగంపల్లి): దసరా పండగను పురస్కరించుకుని హఫీజ్ పేట డివిజన్ పరిధిలోని హఫీజ్ పేట గ్రామంలో హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రావణదహన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కనకమామిడి యాదయ్యగౌడ్ హాజరై రావణ ప్రతిమను రామ బాణంతో దహనం చేశారు. ఈ వేడుకల్లో గ్రామస్తులు నరేందర్ గౌడ్ సురేందర్ గౌడ్, బాలింగ్ యాదగిరిగౌడ్ కొమురయ్యయాదవ్, అనంత గౌడ్, బాలింగ్ గౌతమ్ గౌడ్, ప్రభు గౌడ్, తలారి జీతయ్య, రమేష్ గౌడ్, కృష్ణ ముదిరాజ్, వెంకటేష్ యాదవ్, మల్లేష్ యాదవ్, మహేష్ యాదవ్, కుమ్మరి వెంకటేష్, రామకృష్ణ గౌడ్, ఆనంద్ గౌడ్, ఎం దర్శన్, జితేందర్ యాదవ్, సాయికుమార్, వెంకటేష్ ముదిరాజ్, కుమ్మరి శ్రీశైలం, దేవేందర్, పండు ముదిరాజ్, నరేష్ ముదిరాజ్, మనోజ్ యాదవ్, రాజా, సాయి యాదవ్, శ్రీకాంత్ లతో పాటు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
