నమస్తే శేరిలింగంపల్లి : రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయుచున్న రఘునందన్ రావు నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా మెదక్ లో నిర్వహించిన భారీ ర్యాలీలో బి.జే.వై.ఎమ్ రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ల మహేందర్, లింగంపల్లి కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎల్లేష్, శేరిలింగంపల్లి బీజేపీ శ్రేణులతో కలిసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బీజేపీ అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు.