- పాల్గొన్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ లోని గచ్చిబౌలి విలేజ్ స్ట్రీట్ 1 వద్ద బోనాల పండుగ ఉత్సవాల అంబరన్నంటాయి. ఈ సందర్భంగా ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించగా.. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్యక్రమంలో గచ్చిబౌలి విలేజ్ ప్రెసిడెంట్ సయ్యద్ నయీమ్, గడ్డ రాజు, గడ్డ గణేష్, గడ్డ మహేష్, గోపాల్ యాదవ్, జై సింగ్, విజయ్ సింగ్, గడ్డ సదానంద్, గడ్డ గోవర్ధన్, గడ్డ గణేష్, నదీమ్, మహమూద్, అరుణ్, అబ్దుల్ సత్తార్, ముకేశ్, జయరామ్, యాదయ్య, పవన్, తేజ, పవన్ పాల్గొన్నారు.