పద్మారావు కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రవిందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పద్మారావును తన నివాసంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రవీందర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లప్పుడు ఇలాగే సంతోషంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here