చందానగర్ సర్కిల్ పరిధిలో ఓటర్ల సంఖ్య 245805

చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ సర్కిల్ 21 పరిధిలోని నాలుగు జిహెచ్ఎంసి వార్డులలో కలిపి 245805 మంది ఓటర్ల ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం సర్కిల్ పరిధిలోని ఎలక్టోరల్ రోల్ వివరాలను ప్రజలకు తెలిపేవిధంగా నోటీసు బోర్డులో ఉంచారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మాదాపూర్ డివిజన్(107) లో 57827, మియాపూర్ డివిజన్ (108 ) లో 57822 , హఫీజ్ పెట్ డివిజన్(109) లో 70305, చందానగర్ డివిజన్(110) లో 59851మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఓటర్ల వివరాలను నోటీసు బోర్డులో అందుబాటులో ఉంచుతున్న  ఉప కమీషనరు సుధాంశు నందగిరి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here