నాయకులు, కార్యకర్తలు ధన్యవాదాలు తెలిపిన రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు బొల్లంపల్లి విజయ భాస్కర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి : చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అహర్నిశలు కృషి చేశారు.

ఈ సందర్భంగా పార్టీ ఆదేశానుసారం రంజిత్ రెడ్డి గెలుపునకు 25 రోజుల పాటు కష్టపడ్డ కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు బొల్లంపల్లి విజయ భాస్కర్ రెడ్డి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here