ముస్లిం సోదర, సోదరిమనులకు బట్టలు పంపిణి

నమస్తే శేరిలింగంపల్లి: రంజాన్ మాసం పర్వదినంను పురస్కరించుకుని హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ హాఫిజ్ పెట్ మసీదులో బట్టల పంపిణీ చేపట్టారు. ఈ సందర్బంగా ముస్లిం సోదర, సోదరీమణులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ బట్టలు పంపిణి చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణకు ప్రత్యేకమైన “గంగా జమునా తెహజీబ్” మరింతగా పరిఢవిల్లాలని, రంజాన్ పండుగ ప్రజా జీవితాల్లో సుఖ సంతోషాలను అందించాలని అభి షించారు. కార్యక్రమంలో హాఫిజ్ పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకటేష్ గౌడ్, గౌస్, నజీర్, జంగీర్, జమీర్ ఇమ్రా, సాదిక్, సబీర్, ప్రభు, మల్లేష్, నరేందర్, కార్యకర్తలు పాల్గొన్నారు.

ముస్లిం సోదర, సోదరిమనులకు బట్టలు పంపిణి చేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here