- ఉపఎన్నిక ప్రచారంలో నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం
నమస్తే శేరిలింగంపల్లి: మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా.. చల్మడ , సింగారం, మునుగోడు , చోల్లేడు గ్రామాలలో మాజీ పార్లమెంట్ సభ్యులు చాడా సురేష్ రెడ్డి, మాజీ శాసన సభ్యురాలు బొడిగే శోభాతో కలిసి బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ నాయకులకు , కార్యకర్తలకు , యువకులకు , బూత్ ఇంచార్జీలకు నేటినుండి చేపట్టవలసిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.