మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన మహిపాల్ యాదవ్, శ్రీహరి గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ ఇరిగేషన్ & ఫుడ్ & సివిల్ సప్లైస్‌ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని శేరిలింగంపల్లి సీనియర్ కాంగ్రెస్ మహిపాల్ యాదవ్, రాష్ట్ర సోషల్ మీడియా కో-కన్వీనర్ టీపీవైసీ దుర్గం శ్రీహరి గౌడ్ లు మర్యాదపూర్వకంగా కలిశారు.

తెలంగాణ ఇరిగేషన్ & ఫుడ్ & సివిల్ సప్లైస్‌ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పూల బొకే అందిస్తూ..

అనంతరం పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here