నమస్తే శేరిలింగంపల్లి: మదినగూడ చెరువు బతుకమ్మ ఘాట్ మైసమ్మ గుడిని ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ అధికారులతో కలిసి కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, ఈర్ల చెరువు ప్రెసిడెంట్ జీడిగింజల కిష్టయ్య తదితరులు సందర్శించారు.
అనంతరం అమ్మవారికి పూజలు చేసి ప్రజలను చల్లగా చూడాలని వేసుకున్నట్లు తెలిపారు. ఈ పూజల్లో మలేష్ యాదవ్, హఫిజ్ పేట్ డివిజన్ గౌరవాధ్యక్షుడు వాలా హరీష్ రావు, బాగోన్ మల్లేష్, శ్రీనివాస్ గౌడ్, యాదగిరి గౌడ్, రాజు యాదవ్, టెంట్ హౌస్ ఆంజనేయులు, సాయి యాదవ్, జనార్దన్ గౌడ్, శేఖర్ యాదవ్, వెంకటేష్ యాదవ్, బాజీ లక్ష్మణ్, శేఖర్ ముదిరాజ్, రాజు, గోపాల్ యాదవ్, అశోక్ యాదవ్ పాల్గొన్నారు.