చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని సిటిజెన్ కాలనీలో కొనసాగుతున్న సీసీ రోడ్డు పనులను శనివారం డివిజన్ తెరాస సీనియర్ నాయకుడు ఉరిటి వెంకట్రావు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాలనీ కాలనీ ప్రెసిడెంట్ ముజహద్ ఖాన్, మూర్సుద్దిన్, మహమ్మద్, మోహిత్, నరేష్ కుమార్, భాస్కర్, ప్రతాప్ పాల్గొన్నారు.






