చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందా నగర్ డివిజన్ పరిధిలో టీఆర్ఎస్ నాయకుడు గోపి కృష్ణ స్వగృహంలో ఏర్పాటు చేసిన అల్పాహార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డిని గోపి కృష్ణ సన్మానించి అభినందనలు తెలిపారు.







