శేరిలింగంపల్లి, జనవరి 23 (నమస్తే శేరిలింగంపల్లి): జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో ఓటర్ ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ కారిక్రమంలో డిప్యూటీ కమీషనర్ D. శశి రేఖ, BLO SUPERVISOR’S, BLOs , మియాపూర్ సర్కిల్ ఆఫీస్ స్టాఫ్ పాల్గొన్నారు.






