మియాపూర్‌ స‌ర్కిల్ కార్యాల‌యంలో డీసీ స‌మావేశం

శేరిలింగంపల్లి, డిసెంబ‌ర్ 27 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్‌ స‌ర్కిల్ కార్యాల‌యంలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ పై AMOH, SS, SRPలు, SFAలు, రాంకీ బృందం, C&D ఏజెన్సీతో డిప్యూటీ కమీషనర్ డి. శశి రేఖ సమావేశం నిర్వహించారు .

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here