బ‌స్తీల్లో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని వినతి

మాదాపూర్‌‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్, నవభారత్ నగర్, రాజారామ్ కాలనీలలో పలు సమస్యలు, నూతనంగా చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై కాలనీ వాసులు కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ఆదిత్య నగర్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎండీ ఖాసీం, వార్డ్ సభ్యుడు రహీం, నాయకులు మునాఫ్ ఖాన్, షోయబ్ పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి విన‌తిప‌త్రం అంద‌జేస్తున్న కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, బ‌స్తీ వాసులు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here