వీధి వ్యాపారులకు గొడుగులు అందించిన హోప్ ఫౌండేషన్‌

నమస్తే శేరిలింగంపల్లి: హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చందానగర్ లోని పలు చోట్ల వీధీ వ్యాపారం చేసుకుంటున్న వ్యాపారులకు హోప్ ఫౌండేషన్ చైర్మన్, వీధి వ్యాపారుల అధ్యక్షుడు కొండ విజయ్ ఉచితంగా గొడుగులను అందజేశారు. ఈ సందర్బంగా కొండ విజయ్ మాట్లాడుతూ వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదనే ఉద్దేశ్యంతో గొడుగులను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీధి వ్యాపారుల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆక్బర్ ఖాన్, సభ్యులు నక్కా శ్రీనివాస్, ప్రసాద్, భవానితో పాటు మహిళలు పాల్గొన్నారు.

వీధి వ్యాపారులకు గొడుగులు పంపిణీ చేస్తున్న హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here