ఘ‌నంగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయ పున‌ర్నిర్మాణ భూమి పూజ కార్య‌క్ర‌మం

శేరిలింగంప‌ల్లి, మే 4 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని ప్రకాష్ నగర్ కాలనీలో ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం విస్తరణ, పునర్నిర్మాణం భూమి పూజ‌ కార్యక్రమంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాలింగ్ గౌతమ్ గౌడ్, ప్రకాష్ గౌడ్, కాలనీ అధ్య‌క్షుడు చింతకింది పవన్ గౌడ్ , బాలింగ్ రమేష్ గౌడ్, నరేందర్ గౌడ్, కృష్ణ ముదిరాజ్, ఎం శ్రీనివాస్ గౌడ్ , పరమేష్, బెనర్జీ, వెంకట్ చారి, రాజారాం, సంగారెడ్డి, అంజనేయులు, కే శ్రీనివాసులు, ఏ వి రావు, జి శ్రీనివాస్ గౌడ్ ,సింహాచలం, భాస్కర్, బాపు రెడ్డి, సత్యనారాయణ, బాలరాజ్, నరేష్, మహేందర్, రవి, మల్లేష్ , వీరాస్వామి, లక్ష్మీకాంత్, జాలయ్య, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here