మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్యనగర్, ఖానామెట్లలో వరద బాధితులకు కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ శనివారం రూ.10వేల ప్రభుత్వ సహాయం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.







