శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, TUFIDC చైర్మన్ చల్లా నర్సింహా రెడ్డి జన్మదినం సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని చంద్ర గార్డెన్ లో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో ఏఐసీసీ సభ్యుడు, నాయకుడు మధుయాష్కి గౌడ్, స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి, నియోజకవర్గం నాయకులు, టీపీసీసీ లేబర్ సెల్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, డీసీసీ నాయకులతో కలిసి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.






