శేరిలింగంపల్లి, మార్చి 24 (నమస్తే శేరిలింగంపల్లి): అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో బీఆర్ఎస్ నేత, బీసీ సంఘం అధ్యక్షుడు ముద్దంగుల మల్లేష్ ని మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన వెంట జనార్ధన్ గౌడ్, బిఎస్ఎన్ కిరణ్, గంగారాం సంగారెడ్డి ఉన్నారు. వారిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.






