నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలో భవానిపురం కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన వినాయక మండపాన్ని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, కాలనీవాసులు రఘునందన్ రెడ్డి, కృష్ణారెడ్డి కార్యనిర్వాహణాధికారి, సుందరం, శ్రీనివాస్ రావు, లక్ష్మి కాంత్ రెడ్డి, కృష్ణారెడ్డి, హేమాద్రి, కిరణ్ బాబు, ప్రేమ్ కుమార్, రామారావు, శ్రీనివాస్, సందీప్, సారధి, భూమన్న పర్వతరెడ్డి, రామకృష్ణ, రాఘవులు, లక్ష్మి రెడ్డి, దయాకర్ రెడ్డి, కాలనీ మహిళలు పాల్గొన్నారు.