వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయం అంద‌జేత

హ‌ఫీజ్‌పేట (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హ‌ఫీజ్‌పేట డివిజ‌న్ ప‌రిధిలోని మ‌దీనాగూడ‌, రామ‌కృష్ణ న‌గ‌ర్‌ల‌లో వ‌ర‌ద బాధితుల‌కు ప్ర‌భుత్వం అంద‌జేసిన రూ.10వేల ఆర్థిక స‌హాయాన్ని డివిజ‌న్ తెరాస అధ్య‌క్షుడు బాలింగ్ గౌతం గౌడ్ శుక్ర‌వారం అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో నాయ‌కులు వాలా హ‌రీష్ రావు, ల‌క్ష్మారెడ్డి పాల్గొన్నారు.

బాధితుల‌కు రూ.10వేలు అంద‌జేస్తున్న బాలింగ్ గౌతం గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here