శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 1 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని సాంస్కృతిక వనరులు, శిక్షణా కేంద్రంలో శంకరానంద కళాక్షేత్రం వారు నిర్వహిస్తున్న రామాయణ కల్పవృక్షం కార్యక్రమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన బీజేవైఎం జాతీయ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు తేజ శ్రీ సూర్యతో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శేర్లింగంపల్లి నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు.