జాతీయ జెండాల పంపిణి

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ జవహర్ కాలనీ లో జాతీయ జెండాలను మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ హార్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఆగస్ట్ 13 నుండి 15 2023 వరకు ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి పై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, స్వతంత్ర దినోత్సవం జరుపుకుందాం అని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here