మాదాపూర్/హఫీజ్ పెట్ డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి

నమస్తే శేరిలింగంపల్లి: హాఫీజ్ పెట్, మాదాపూర్ డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని, సీసీ రోడ్లు అభివృద్ధి చేయాలని కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. జి.హెచ్.ఎమ్.సి ప్రధాన కార్యాలయంలో కమీషనర్ రోనాల్డ్ రోస్ ని కలిసి ఈ సందర్బంగా వినతిపత్రాన్ని అందించారు. అనంతరం డివిజన్ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here