నమస్తే శేరిలింగంపల్లి: నేతాజినగర్ కాలనీలో పలు సమస్యల పరిష్కారానికై స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆరేకపుడి గాంధీ ని ఆయా కాలనీ వాసులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఈటి సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే త్వరలో సమస్య పరిష్కారం చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఇందులోభాగంగా కాలనీవాసులు ఎమ్మెల్యే కు ధన్యవాదాలు తెలిపారు.