కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కృష్ణ

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ డివిజన్ సీనియర్ నాయకులు ఓ.కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో పార్టీలో చేరిన మాదాపూర్ డివిజన్ సీనియర్ నాయకుడు ఓ.కృష్ణ

పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ, డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here