- ప్రభుత్వ విప్ గాంధీ
- 32 మంది లబ్ధిదారులకు
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
నమస్తే శేరిలింగంపల్లి: అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రి బిల్లుల పరిహర్థం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా 32 మంది లబ్ధిదారులకు (CMRF) ద్వారా మంజూరైన రూ.16 లక్షల 4 వేల ఆర్ధిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కులను బాధిత కుటుంబాలకి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందచేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి(LOC) ద్వారా రూ.16 లక్షల 4 వేలు మంజూరయ్యాయని తెలిపారు.
- సీఎంఆర్ఎఫ్ పొందిన వారి వివరాలు
కూకట్ పల్లి హనుమాన్ నగర్ కు చెందిన స్వప్నకు 2,40,000 /-, విజయ నగర్ కాలనీ కు చెందిన డి. అనంత లక్ష్మి 60 ,000 /- , కొత్తగూడకు చెందిన ఆషియా బేగంకు 14,500 /-, మదీనాగూడ, మైత్రి నగర్ కు చెందిన అశోక్ కుమార్ కు 46,000 /- , కూకట్పల్లి, ఎల్లమ్మబండకు చెందిన క్రిస్టినాకు 24,000 /-, గచ్చిబౌలి, అంజయ్య నగర్ కు చెందిన కీర్తన రెడ్డి కి 28,000 /-, గచ్చిబౌలి , అంజయ్య నగర్ కు చెందిన , డి. లలితకు, 60,000 /-
జగత్గిరిగుట్ట , రామ కృష్ణ నగర్ , సత్యమ్మకు . డి 60,000 /-,
న్యూ హాఫీజ్పేట్ , మార్తాండ నగర్
దుర్గ సంజనకు, 30,000 /-,
శేరిలింగంపల్లి, సుభాష్ చంద్రబోస్ నగర్ , సంతోష్ కుమార్ కు 36,000 / -,
షంషీగూడ ఇంద్ర హిల్స్ , జే పద్మకు, 32,000 /-, ఎల్లమ్మబండ, PJR నగర్, జే. అప్పారావుకు 36,000 /-,
కూకట్పల్లి, ఆల్విన్ కాలనీ , భవాని దుర్గకు 44,000 /-, కూకట్పల్లి , లక్ష్మికి 20,000 /-,
కూకట్పల్లి , లక్ష్మికి 14,000 /-, పాపిరెడ్డి కాలనీ , చందానగర్, మహమ్మద్ గులమ్మోహినీద్దీన్ కు 16,000 /- ,
కూకట్పల్లి , మరియమ్మ కాలనీ, మహమ్మద్ రహీంకి 60,000 /-, HMT స్వర్ణపురి కాలనీ , వై. నికితకు 60,000 / -, మదీనాగూడ , దీప్తిశ్రీ నగర్, జయలక్ష్మికి 25,500 /-, షంషీగూడ , ఇంద్ర హిల్స్ , జే. పద్మకు 57,000 /-, BHEL, రాజు కు 60,000 /-, న్యూ హాఫీజ్పేట్ , ప్రేమ్ నగర్ , రామ్ సంజీవన్ కు 60,000 /-, లింగంపల్లి , తార నగర్, రోజా రాణికి 60,000 /- , లింగంపల్లి , సంధ్య దేవికి 24,000 /-, కాచిగూడ , శిరీషకు 2,25,000 /- , మియాపూర్ , రుకుముద్దీన్ కి 28,000 /-
న్యూ హాఫీజ్పేట్ , మార్తాండ నగర్ , స్వాతికి 28,000 /-, వెంకట రమణ కాలనీ , గోకుల్ ప్లాట్స్ , వి. శ్రీను కు 60,000 /- , కూకట్పల్లి , శ్రీరామ్ నగర్ , విజయ లక్ష్మికి 36,000 /- , గోకుల్ ప్లాట్స్ , కే రాజుకు 60,000 /- ,
మంజూరయ్యాయి. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ అధ్యక్షులు జిల్లా గణేష్ తెరాస నాయకులు నాయి నేని చంద్రకాంత్ రావు, గుమ్మడి శ్రీనివాస్, ప్రసాద్ , లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.