నమస్తే శేరిలింగంపల్లి : మండే వేసవిలో పాదచారుల దాహార్తి తీర్చేందుకు నేరాడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్, చందానగర్ సరస్వతీ విద్యా మందిర్ ముందడుగేసింది. వారి సౌజన్యంతో స్కూలు దగ్గర చలివేంద్రం ప్రారంభించింది.
ఈ కార్యక్రమానికి బిల్డర్ అసోసియేషన్ తరపున ప్రేమ్ కుమార్, లక్ష్మీనారాయణ, చెన్నారెడ్డి, నరేంద్ర ప్రసాద్, వీరా రెడ్డి, యభూ పెరల్, సురేష్, స్కూలు తరపున.. రఘునందన్ రెడ్డి, రామచంద్ర రెడ్డి, నాగభూషణరావు పాల్గొన్నారు.