నేరాల నియంత్రణకు, శాంతి భద్రతల పర్యవేక్షణకు సీసీ కెమెరాలు దోహదం

  • రూ. 8 లక్షలతో వీడియో కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు
  • ప్రారంభించిన మియాపూర్ ఎసిపి పి.నర్సింహారావు
సీసీ కెమెరాల ప్రారంభోత్సవంలో మియాపూర్ ఎసిపి పి.నర్సింహారావు

నమస్తే శేరిలింగంపల్లి: నేరాల నియంత్రణకు, శాంతి భద్రతల పర్యవేక్షణకు సీసీ కెమెరాలు దోహదం చేస్తాయని మియాపూర్ ఎసిపి పి.నర్సింహారావు తెలిపారు. కాలనీలలో అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా విడియా కాలనీలో రూ. 8 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 32 సిసి కెమెరాలను సాండ్విక్ కంపెనీ నిర్వాహకులతో కలిసి మియాపూర్ ఎసిపి పి.నర్సింహారావు, ఎస్‌హెచ్‌ఓ టి.తిరుపతిరావు ప్రారంభించారు.

అసోసియేషన్ కార్యాలయంలో మాట్లాడుతున్న మియాపూర్ ఎసిపి పి.నర్సింహారావు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here