కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ను కలిసిన అపర్ణ సైబర్‌జోన్ సొసైటీ అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి 

నమస్తే శేరిలింగంపల్లి: నల్లగండ్ల గ్రామం శేరిలింగంపల్లిలోని అపర్ణ సైబర్‌జోన్ సొసైటీకి అధ్యక్షుడిగా దేవేందర్ రెడ్డి ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అపర్ణ సైబర్‌జోన్ సొసైటీ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేయాలని కార్పొరేటర్ సూచించారు.

కార్పొరేటర్ ను కలిసిన అపర్ణ సైబర్‌జోన్ సొసైటీ అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి

అనంతరం శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బొల్లంపల్లి విజయ్ భాస్కర్ రెడ్డి, మాజీ బిఆర్ ఎస్ శేరిలింగంపల్లి కన్సిస్టెన్సీ యూత్ అధ్యక్షుడు , కొండాపూర్ ఎంపిపి మనోజ్ రెడ్డి , రాజీవ్, డోకూర్ నరిష్మా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here