బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ

నమస్తే శేరిలింగంపల్లి : చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్ధి కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా హాఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో ఆ డివిజన్ లో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. హఫీజ్ పేట్ హనుమాన్ దేవాలయం నుండి మొదలైన ఈ ర్యాలీకి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది.

ఈ ర్యాలీ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొని కార్యకర్తలతో కలిసి ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థలు, సీనియర్ ఉద్యమ కారులు , మైనారిటీ సోదర సోదరీమణులకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు బాలింగ్ గౌతమ్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here