నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ శేరిలింగంపల్లి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా దరఖాస్తు చేశారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తు చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. పార్టీ ఆదేశానుసారం నడుచుకుంటామని, పార్టీ బలోపేతానికి పాటు పడతానని తెలిపారు. బిఎ (పొలిటికల్ సైన్స్ ) , ఎంఏ (లిటరేచర్) ఆమె విద్యార్హతలు.






