ఆరెకపూడి గాంధీకి చందానగర్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తాడూరు గోవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి ఎమ్మెల్యేగా ఆరెకపూడి గాంధీ ముచ్చటగా మూడోసారి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ చందానగర్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తాడూరు గోవర్ధన్ రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు రాంచంద్రరెడ్డి, మోహన్ రెడ్డి, వరహాల్ రెడ్డి, వెంకటాచారి, వూట్ల కృష్ణ తదితరులు గాంధీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ తన వెంట ఉంటి భారీ మెజార్టీ అందించిన ప్రజలకు, నాయకులు, కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here