అంబేద్కర్ ఆశయాలు అందరికీ ఆదర్శనీయం: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ లోని రాజీవ్ గృహకల్ప, ఆరంభ టౌన్షిప్ తో పాటు వివిధ కాలనీలలో అంబేద్కర్ జయంతి నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహానికి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ డా. బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలిచిందని, నవభారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు అని కొనియాడారు.

అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో మాట్లాడుతున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

కార్యక్రమంలో జై భీమ్ అసోసియేషన్ సభ్యులు, ప్రవీణ్, రవీంద్ర రాథోడ్, వార్డ్ మెంబర్ శ్రీకళ, గోపాల్ యాదవ్, రవి యాదవ్, గణపురం రవీందర్, వెంకటేశ్వర్లు, నర్సింహా, యోగి, హరి, నరసింహారావు, నాగేశ్వర్ రావు, పిల్లి యాదగిరి, కుండరిదం, మధుసూదన్ రెడ్డి, రాజేష్, నాగరాజు, జనార్దన్, విక్రమ్, యాదవ్, సాయి రామ్, సంజీవ్, కుటుంబరావు, భిక్షపతి, రెడ్డి, బసవయ్య, రాందాస్, అష్రఫ్, భూపాల్ రెడ్డి, శ్రీకాంత్, వెంకట్ రెడ్డి, ఉమాకాంత్, బాలరాజు, అలీ, అలీం, వెంకటేష్, కృష్ణ, జమ్మయ్య, శ్రీనివాస్, శ్యామ్, షఫీ, చంద్రకళ, సౌజన్య, భాగ్యలక్ష్మి, జయ, కళ్యాణి, కమల, కుమారి, సుజాత, అరుణశ్రీ, దాసరి సరిత, శ్వేత, అమృత, రోజా, రాములమ్మ, గౌసియా, ఫాతిమా పాల్గొన్నారు.

అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here