- రూ. 4 కోట్ల 37 లక్షల 20 వేల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులు
- శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్ అభివృద్దే ధ్యేయంగా రూ. 4 కోట్ల 37 లక్షల 20 వేల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్, జిహెచ్ఎంసి అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు.
- ఓల్డ్ హఫీజ్ పేట్ , యూత్ కాలనీ, సాయి నగర్ కాలనీలో రూ.95.70 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు.
- యూత్ కాలనీ, తలారి బస్తీ, కాలనీలో రూ.84.50 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు.
- గంగారాం గ్రామంలో రూ.156.50 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు.
- హుడా కాలనీ, ఆర్టీసీ కాలనీ, శాంతి నగర్, రాజీవ్ నగర్ కాలనీలో రూ.100 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు.
- గెజిటడ్ ఆఫీసర్స్ కాలనీ వద్ద ఓపెన్ జిమ్, అల్విన్ కాలనీ వద్ద సీసీ రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాప చేశారు.
ఈ కార్యక్రమంలో బాలింగ్ యాదగిరి గౌడ్, హఫీజ్ పెట్ డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ఉపాధ్యక్షుడు వాలా హరీష్ రావు, బిసి సెల్ అధ్యక్షుడు కనకమామిడి నరేందర్ గౌడ్, మైనారిటీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ సద్దిక్, వార్డ్ సభ్యులు కనకమామిడి వెంకటేష్ గౌడ్, శేఖర్ ముదిరాజ్, రవి కుమార్, నాయకులు కృష్ణ ముదిరాజ్, రామకృష్ణ గౌడ్, గౌస్, దామోదర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సుదేశ్, సయ్యద్ సాబేర్, మల్లేష్, సయ్యద్ తయ్యార్, జామీర్, సంగారెడ్డి, మల్ల రెడ్డి, సంజు, పాషా, వెంకటేశ్వర రావు, శంకర్ యాదవ్, శ్రీహరి గౌడ్, కమోజీ, ముజీబ్, ఇమ్రాన్, రాజు, దేవేందర్, హనీఫ్, ముమఫ్, సుధాకర్, కృష్ణ, యాదయ్య, ఇస్మాయిల్ ఖాన్, దాస్, భగత్ ముదిరాజ్, చిన్న, గోపి, రాజేశ్వర్ గౌడ్, శ్రీనివాస్, శర్మ, నాగి రెడ్డి, సురేష్, మహిళ అధ్యక్షురాలు షేబన, పర్వీన్, పార్వతమ్మ పాల్గొన్నారు.