శేరిలింగంపల్లి, ఆగస్టు 15 (నమస్తే శేరిలింగంపల్లి): భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో డీసీ జి.శ్రీనివాస్ శనివారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.






