ఎస్ఐఆర్‌లో పాల్గొన్న గోప‌రాజు శ్రీ‌నివాస రావు

శేరిలింగంప‌ల్లి, జూలై 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లిలోని మియాపూర్ డివిజన్ బీకే ఎన్‌క్లేవ్ లో sir లో భాగంగా మెళ‌కువలు, ఫామ్ ఎలా నింపాలో వివ‌రించారు. మియాపూర్ బీఆర్ఎస్ పార్టీ నాయ‌కుడు గోప‌రాజు శ్రీ‌నివాస రావు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here