మ‌క్తా మ‌హ‌బూబ్‌పేట‌లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 27 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ మక్తా మహబూబ్‌పేట్‌లో పార్టీ జెండాను స్థానిక నాయ‌కులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గోపరాజు శ్రీనివాస్ రావు, కలిదిండి రోజా, కిరణ్ యాదవ్, శివరాజ్, శ్రీధర్, నర్సింగ్, ప్రభాకర్, రాజు, గంగాధర్, నర్సింగ్ రావు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here